Skip to content
New issue

Have a question about this project? Sign up for a free GitHub account to open an issue and contact its maintainers and the community.

By clicking “Sign up for GitHub”, you agree to our terms of service and privacy statement. We’ll occasionally send you account related emails.

Already on GitHub? Sign in to your account

Editor Setup translated to Telugu #85

Merged
merged 5 commits into from
Mar 29, 2024
Merged
Changes from all commits
Commits
File filter

Filter by extension

Filter by extension

Conversations
Failed to load comments.
Loading
Jump to
Jump to file
Failed to load files.
Loading
Diff view
Diff view
64 changes: 32 additions & 32 deletions src/content/learn/editor-setup.md
Original file line number Diff line number Diff line change
@@ -1,62 +1,62 @@
---
title: Editor Setup
title: ఎడిటర్ సెటప్
---

<Intro>

A properly configured editor can make code clearer to read and faster to write. It can even help you catch bugs as you write them! If this is your first time setting up an editor or you're looking to tune up your current editor, we have a few recommendations.
మీ ఎడిటర్‌ని ప్రొపెర్గా కాన్ఫిగర్ చేయడం వలన మీ కోడ్ ను సులభంగా చదవచ్చు మరియు వేగంగా కూడా వ్రాయవచ్చు. అదనంగా, మీరు కోడ్ను వ్రాస్తున్నప్పుడు బగ్‌లను గుర్తించడంలో ఇది మీకు సహాయపడుతుంది! మీరు ఎడిటర్‌ని సెటప్ చేయడం ఇదే మొదటిసారి అయితే లేదా మీరు మీ ప్రస్తుత ఎడిటర్‌ని ట్యూన్ అప్ చేయాలని అనుకొంటే, మేము వీటిని సిఫార్సు చేస్తాము.

</Intro>

<YouWillLearn>

* What the most popular editors are
* How to format your code automatically
* అత్యంత ప్రజాదరణ పొందిన ఎడిటర్లు ఏమిటి
* మీ కోడ్‌ను ఆటోమేటిక్ గా ఎలా ఫార్మాట్ చేయాలి

</YouWillLearn>

## Your editor {/*your-editor*/}
## మీ ఎడిటర్ {/*your-editor*/}

[VS Code](https://code.visualstudio.com/) is one of the most popular editors in use today. It has a large marketplace of extensions and integrates well with popular services like GitHub. Most of the features listed below can be added to VS Code as extensions as well, making it highly configurable!
నేడు వాడుకలో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన ఎడిటర్లలో [VS Code](https://code.visualstudio.com/) ఒకటి. ఇది ఎక్సటెన్షన్స్ యొక్క పెద్ద మార్కెట్‌ప్లేస్‌ను కలిగి ఉంది మరియు GitHub వంటి పాపులర్ సర్వీసులతో బాగా ఇంటిగ్రేట్ అవుతుంది. దిగువ జాబితా చేయబడిన చాలా ఫీచర్లను VS Code కి ఎక్సటెన్షన్స్ లాగా కూడా జోడించవచ్చు, తద్వారా దీన్ని చాలా వరకు కాన్ఫిగర్ చేయవచ్చు!

Other popular text editors used in the React community include:
React కమ్యూనిటీలో ఉపయోగించే ఇతర పాపులర్ టెక్స్ట్ ఎడిటర్‌లు:

* [WebStorm](https://www.jetbrains.com/webstorm/) is an integrated development environment designed specifically for JavaScript.
* [Sublime Text](https://www.sublimetext.com/) has support for JSX and TypeScript, [syntax highlighting](https://stackoverflow.com/a/70960574/458193) and autocomplete built in.
* [Vim](https://www.vim.org/) is a highly configurable text editor built to make creating and changing any kind of text very efficient. It is included as "vi" with most UNIX systems and with Apple OS X.
* [WebStorm](https://www.jetbrains.com/webstorm/) అనేది JavaScript కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్.
* [Sublime Text](https://www.sublimetext.com/) ‌లో JSX మరియు TypeScript కోసం [సింటాక్స్ హైలైటింగ్](https://stackoverflow.com/a/70960574/458193) మరియు ఆటోకంప్లీట్ ఫీచర్లకు బిల్ట్ ఇన్ సపోర్ట్ ఉంది.
* [Vim](https://www.vim.org/) అనేది అత్యంత కాన్ఫిగర్ చేయగల టెక్స్ట్ ఎడిటర్, ఇది ఎలాంటి టెక్స్ట్‌ని అయినా సృష్టించడం మరియు మార్చడం చాలా ఎఫిసియెంట్గా చేయడానికి నిర్మించబడింది. ఇది చాలా UNIX సిస్టమ్‌లతో మరియు Apple OS X తో "vi" గా ఇంక్లూడ్ చేయబడింది.

## Recommended text editor features {/*recommended-text-editor-features*/}
## సిఫార్సు చేయబడిన టెక్స్ట్ ఎడిటర్ ఫీచర్లు {/*recommended-text-editor-features*/}

Some editors come with these features built in, but others might require adding an extension. Check to see what support your editor of choice provides to be sure!
కొన్ని ఎడిటర్లకు ఈ ఫీచర్లు బిల్ట్ ఇన్ గా ఉంటాయి, కానీ మరికొన్ని ఎడిటర్లకు వీటిని ఎక్సటెన్షన్స్ లాగా జోడించవలసి ఉంటుంది. మీరు ఉపయోగించాలనుకుంటున్న ఎడిటర్ యొక్క సపోర్ట్ స్టేటస్ని చెక్ చేయండి!

### Linting {/*linting*/}
### లింటింగ్ {/*linting*/}

Code linters find problems in your code as you write, helping you fix them early. [ESLint](https://eslint.org/) is a popular, open source linter for JavaScript.
కోడ్ లింటర్‌లు మీరు వ్రాస్తునపుడు మీ కోడ్‌ లోని సమస్యలను కనుగొంటాయి, వాటిని త్వరగా పరిష్కరించడంలో మీకు సహాయపడతాయి. [ESLint](https://eslint.org/) అనేది JavaScript కోసం ఒక పాపులర్, ఓపెన్ సోర్స్ లింటర్.

* [Install ESLint with the recommended configuration for React](https://www.npmjs.com/package/eslint-config-react-app) (be sure you have [Node installed!](https://nodejs.org/en/download/current/))
* [Integrate ESLint in VSCode with the official extension](https://marketplace.visualstudio.com/items?itemName=dbaeumer.vscode-eslint)
* [React కోసం సిఫార్సు చేయబడిన కాన్ఫిగరేషన్‌తో ESLint ని ఇన్‌స్టాల్ చేయండి](https://www.npmjs.com/package/eslint-config-react-app) (మీరు [Node ని ఇన్‌స్టాల్ చేశారని](https://nodejs.org/en/download/current/) నిర్ధారించుకోండి!)
* [అధికారిక ఎక్సటెన్షన్లతో VSCode లో ESLint ను ఇంటిగ్రేట్ చేయండి](https://marketplace.visualstudio.com/items?itemName=dbaeumer.vscode-eslint)

**Make sure that you've enabled all the [`eslint-plugin-react-hooks`](https://www.npmjs.com/package/eslint-plugin-react-hooks) rules for your project.** They are essential and catch the most severe bugs early. The recommended [`eslint-config-react-app`](https://www.npmjs.com/package/eslint-config-react-app) preset already includes them.
**మీరు మీ ప్రాజెక్ట్ కోసం అన్ని [`eslint-plugin-react-hooks`](https://www.npmjs.com/package/eslint-plugin-react-hooks) రూల్స్ ను ఎనేబుల్ చేసారని నిర్ధారించుకోండి.** ఇది చాలా ముఖ్యమైనది మరియు చాలా తీవ్రమైన బగ్లను ముందస్తుగా గుర్తించడానికి సహాయపడుతుంది. సిఫార్సు చేయబడిన [`eslint-config-react-app`](https://www.npmjs.com/package/eslint-config-react-app) ప్రీసెట్ ఇప్పటికే వీటిని కలిగి ఉంది.

### Formatting {/*formatting*/}
### ఫార్మాటింగ్ {/*formatting*/}

The last thing you want to do when sharing your code with another contributor is get into an discussion about [tabs vs spaces](https://www.google.com/search?q=tabs+vs+spaces)! Fortunately, [Prettier](https://prettier.io/) will clean up your code by reformatting it to conform to preset, configurable rules. Run Prettier, and all your tabs will be converted to spaces—and your indentation, quotes, etc will also all be changed to conform to the configuration. In the ideal setup, Prettier will run when you save your file, quickly making these edits for you.
మీ కోడ్‌ని మరొక కంట్రిబ్యూటర్‌తో షేర్ చేస్తున్నప్పుడు మీరు చివరిగా చేయాల్సింది [ట్యాబ్‌లు vs స్పేస్‌ల](https://www.google.com/search?q=tabs+vs+spaces) గురించి చర్చలో పాల్గొనడం! అదృష్టవశాత్తూ, [Prettier](https://prettier.io/) ప్రీసెట్ రూల్స్ ప్రకారం మీ కోడ్‌ని రీఫార్మాట్ చేయడం ద్వారా దాన్ని క్లీన్ చేయడంలో సహాయపడుతుంది. Prettier ని రన్ చేయండి మరియు మీ ట్యాబ్‌లన్నీ స్పేస్‌లుగా మార్చబడతాయి-మరియు మీ ఇండెంటేషన్, కోట్‌లు మొదలైనవి కూడా కాన్ఫిగరేషన్‌కు అనుగుణంగా మార్చబడతాయి. ఐడియల్ సెటప్‌లో, మీరు మీ ఫైల్‌ను సేవ్ చేసినప్పుడు Prettier రన్ అవుతుంది, మీ కోసం ఈ ఎడిట్లను త్వరగా చేస్తుంది.

You can install the [Prettier extension in VSCode](https://marketplace.visualstudio.com/items?itemName=esbenp.prettier-vscode) by following these steps:
మీరు ఈ స్టెప్స్ ను అనుసరించడం ద్వారా [VSCode లో Prettier ఎక్స్టెన్షన్](https://marketplace.visualstudio.com/items?itemName=esbenp.prettier-vscode) ను ఇన్‌స్టాల్ చేయవచ్చు:

1. Launch VS Code
2. Use Quick Open (press Ctrl/Cmd+P)
3. Paste in `ext install esbenp.prettier-vscode`
4. Press Enter
1. VS Code ని స్టార్ట్ చేయండి
2. Quick Open ని ఉపయోగించండి (Ctrl/Cmd+P ని ప్రెస్ చేయండి)
3. `ext install esbenp.prettier-vscode` ని పేస్ట్ చేయండి
4. Enter ని ప్రెస్ చేయండి

#### Formatting on save {/*formatting-on-save*/}
#### సేవ్ చేస్తున్నప్పుడు ఫార్మాట్ చేయడం {/*formatting-on-save*/}

Ideally, you should format your code on every save. VS Code has settings for this!
ఐడీఎల్ గా, మీరు ప్రతి సేవ్‌లో మీ కోడ్‌ను ఫార్మాట్ చేయాలి. VS Code దీనికి సెట్టింగ్‌లను కలిగి ఉంది!

1. In VS Code, press `CTRL/CMD + SHIFT + P`.
2. Type "settings"
3. Hit Enter
4. In the search bar, type "format on save"
5. Be sure the "format on save" option is ticked!
1. VS Code లో, `CTRL/CMD + SHIFT + P` ని ప్రెస్ చేయండి.
2. "settings" అని టైప్ చేయండి
3. Enter ని ప్రెస్ చేయండి
4. సెర్చ్ బార్లో, "format on save" అని టైప్ చేయండి
5. "format on save" ఆప్షన్ ని టిక్ చేశారని నిర్ధారించుకోండి!

> If your ESLint preset has formatting rules, they may conflict with Prettier. We recommend disabling all formatting rules in your ESLint preset using [`eslint-config-prettier`](https://github.com/prettier/eslint-config-prettier) so that ESLint is *only* used for catching logical mistakes. If you want to enforce that files are formatted before a pull request is merged, use [`prettier --check`](https://prettier.io/docs/en/cli.html#--check) for your continuous integration.
> మీ ESLint ప్రీసెట్ ఫార్మాటింగ్ రూల్స్ ను కలిగి ఉంటే, అవి Prettier తో కాన్ఫ్లిక్ట్ అవచ్చు. [`eslint-config-prettier`](https://github.com/prettier/eslint-config-prettier) ని ఉపయోగించి మీ ESLint ప్రీసెట్‌లోని అన్ని ఫార్మాటింగ్ రూల్స్ ను డిసేబుల్ చేయమని మేము సిఫార్సు చేస్తున్నాము, తద్వారా ESLint లాజికల్ తప్పులను గుర్తించడానికి *మాత్రమే* ఉపయోగించబడుతుంది. పుల్ రిక్వెస్ట్ ని మెర్జ్ చేయడానికి ముందు ఫైల్‌లు ఫార్మాట్ చేయడం ని మీరు అమలు చేయాలనుకుంటే, మీ కన్తినుఔస్ ఇంటిగ్రేషన్ (CI) కోసం [`prettier --check`](https://prettier.io/docs/en/cli.html#--check) ని ఉపయోగించండి.
Loading